'భారత్‌లో పట్టణ నిరుద్యోగ శాతం తగ్గింది'

66చూసినవారు
'భారత్‌లో పట్టణ నిరుద్యోగ శాతం తగ్గింది'
భారతదేశంలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ శాతం గతేడాది జనవరి-మార్చి త్రైమాసికంతో(6.8శాతం) పోలిస్తే ఈ ఏడాది అదే కాల వ్యవధికి(6.7శాతం) తగ్గిందని జాతీయ శాంపిల్ సర్వే(ఎన్ఎస్ఎస్ఓ)లో తేలింది. పురుషులు, మహిళల్ని విడిగా చూస్తే.. మహిళల నిరుద్యోగం అప్పుడు 9.2శాతం నుంచి ఈ ఏడాది 8.5 శాతానికి దిగిందని పేర్కొంది. పురుషుల విషయంలో మాత్రం అప్పుడు 6శాతం నుంచి ఏడాది 6.1 శాతానికి పెరిగిందని వివరించింది.

సంబంధిత పోస్ట్