హెచ్ 1బీ వీసాదారులకు భారీ ఉపశమనం

56చూసినవారు
హెచ్ 1బీ వీసాదారులకు భారీ ఉపశమనం
ఆర్థిక మాంద్యం నేపథ్యంలో టెక్ కంపెనీలు భారీగా లేఆఫ్స్ ప్రకటిస్తున్న వేళ హెచ్ 1బీ వీసా ఉన్న టెకీలకు అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ(యూఎస్సీఐఎస్) శుభవార్త అందించింది. ఉద్యోగాలను కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం, నాన్-ఇమ్మిగ్రెంట్ స్టేటస్ మార్పు, స్టేటస్‌లో మార్పులు, ఒక ఏడాది ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) కోసం దరఖాస్తులను ఫైల్ చేయవచ్చు.

సంబంధిత పోస్ట్