గుజరాత్ భారీ స్కోర్

63చూసినవారు
గుజరాత్ భారీ స్కోర్
బెంగళూరుతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 84* (49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. షారుక్ ఖాన్ 58 (30 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. గిల్ 16, మిల్లర్ 26*, సాహా 5 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్ సింగ్, మాక్స్‌వెల్, సిరాజ్ తలో వికెట్ తీసుకున్నారు.
Job Suitcase

Jobs near you