గాజాలో మానవ హక్కుల ఉల్లంఘన

52చూసినవారు
గాజాలో మానవ హక్కుల ఉల్లంఘన
గాజాలో మానవ హక్కుల ఉల్లంఘనపై యూరోపియన్‌ యూనియన్‌లోని వివిధ సంస్థలకు చెందిన 200మందికిపైగా సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. వారు ఈ మేరకు సంతకాలు చేసిన ఒక లేఖను ఇయు ఉన్నతాధికారులకు శుక్రవారం అందజేశారు. గాజాలో ఇజ్రాయిల్‌ ఊచకోత కోస్తుంటే యూరోపియన్‌ యూనియన్‌ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్