వేరే వ్యక్తితో పారిపోతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త (వీడియో)

63చూసినవారు
బిహార్‌లోని పట్నాలో షాకింగ్ ఘటన చోసుకుంది. ఓ మహిళ మరో వ్యక్తితో పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. పట్నా రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. CRPF జవాన్ భార్య వేరే వ్యక్తితో రైలు ఎక్కి పారిపోవడానికి ప్రయత్నించింది. దీంతో రైల్వే స్టేషన్‌కు చేరుకున్న భర్త అందరి ముందే వారిని కొట్టాడు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్