HYD: 30 రోజుల్లో 20 హత్యలు

80చూసినవారు
HYD: 30 రోజుల్లో 20 హత్యలు
HYD: మహా నగరంలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. గత నెల 30 రోజుల వ్యధిలోనే 20కి పైగా హత్యలు జరిగాయి. అందులో ఒక్కరోజే మూడు హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఈక్రమంలో అసలు ఈ నగరంలో ఏం జరుగుతోంది? శాంతి భద్రతల పరిస్థితేంటి? అనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వరుస హత్యల్లో సింహభాగం ఉమ్మడి సౌత్‌జోన్‌లోనే జరుగుతుండటంతో పోలీసులకు శాంతి భద్రతల సమస్య పెనుసవాల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్