ఓయూలో విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేసిన మాజీ ఎమ్మెల్సీ

568చూసినవారు
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం వద్ద జరిగిన హోలీ వేడుకలలో బీజేపి ఎమ్మెల్సీ రాం చందర్ రావు పాల్గొని విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేశారు. రాంచందర్ రాకతో ఏబీవీపీ, బీజేపి నాయకులు, అభిమానులు ఉత్సాహంతో కేరింతలు కొడుతూ మాజీ ఎమ్మెల్సీని ఎత్తుకుని మరి చిందులేశారు. హోలీ పండుగ వేళ ఉస్మానియా యూనివర్సిటీ ఆటపాటలతో దద్దరిల్లింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్