బహదూర్ పురా: సీఎం ముందే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విద్యార్థిని

56చూసినవారు
విద్యార్థుల మాక్ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ముందే గురువారం ఓ విద్యార్థిని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అధ్యక్షా ఒలింపిక్స్ లో మన తెలంగాణ ఎన్ని మోడల్స్ గెలిచిందో తెలుసా సున్నా, అసలు మన స్టేట్ నుంచి ఎంత మంది పాల్గొన్నారు, మన ప్రభుత్వం ఏం చేస్తోంది, గాజులు తొడుక్కుని ముద్దా మందారం సిరియల్ చూస్తోందా దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి అన్నది.
Job Suitcase

Jobs near you