కళాశాల నగర కమిటీ ఎన్నిక

254చూసినవారు
కళాశాల నగర కమిటీ ఎన్నిక
భారతదేశ పునర్ నిర్మాణమే ఏబీవీపీ లక్ష్యమని, విద్యార్థుల్లో జాతీయ ' భావం నింపుతూ, నమ్మిన సిద్ధాంతం కోసం, జాతీయత మా ఊపిరి - దేశభక్తి మా ప్రాణం నినాదంతో జాతీయ జెండా కోసం నిస్వార్ధంగా పనిచేస్తూ 42 మంది ప్రాణాలు ఇచ్చిన ఘనత ఏబీవీపీ ది అని ఏబీవీపీ హైదరాబాద్ మహా నగర సంఘటన మంత్రి విష్ణువర్ధన్ జి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ సిటీ కళాశాలలో శుక్రవారం ఏబీవీపీ కళాశాల కమిటీని ఎన్నిక సమావేశానికి అతిథిగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి &భాగ్యనగర్ కన్వీనర్ కమల్ సురేష్ మాట్లాడుతూఏబీవీపీ ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టూడెంట్ కి ఎటువంటి సమస్యలు వచ్చిన సమస్యలు తీర్చడానికి ముందుండి ప్రాణాలకు తెగించి అయినా కొట్లాడే ఆర్గనైజేషన్ ఏబీవీపీ ఒక్కటే అని అన్నారు. అనంతరం ఏబీవీపీ కళాశాల కమిటీని ఎన్నుకోవడం జరిగింది.

ఈ కమిటీలో అధ్యక్షుడు దిలీప్ కుమార్, కార్యదర్శి సజన్, ఉపాధ్యక్షులు వాసు, అనుష , జగదీష్, వినోద్ , సంయుక్త కార్యదర్శిలుగా అర్చన , సుభాష్ , ప్రతాప్, రితేష్ రెడ్డి సోషల్ మీడియా కన్వీనర్ యశ్వంత్ , ఆకాష్ కో కన్వీనర్ సూర్య, SFS కన్వీనర్ రాహుల్, సందీప్ SFD కన్వీనర్ విగ్నేష్ హేమంత్ కళ మంచ్ దివ్య, రామ్ Girls కన్వీనర్ రేణుక, ప్రియా , BA ఇంచార్జ్ తరుణ్, ప్రతాప్, BSC ఇంచార్జ్ సోనీ రెడ్డి, B com ఇంచార్జ్ నరేష్ నగర కమిటీ: - నగర కార్యదర్శి బొమ్మిడి నితిన్, వైస్ ప్రెసిడెంట్ గణేష్, అశోక్, అభినేష్, కార్యదర్శి రమేష్, శివ గౌడ్, దిలీప్, అఖిష్ , SFS కన్వీనర్ తరుణ్ , కో కన్వీనర్ రవి , SFD కన్వీనర్ గణేష్, ఫీల్ ఇంచార్జ్ యుగేందర్, మహేష్ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్ రాజు, హేమంత్, శివ యాదవ్ సింధు , సతీష్ , అజయ్, సుభాష్, భాను, ఆనంద్ ఆకాష్ అజయ్ సతీష్ ఏన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ టీఎల్ఎఫ్ అధ్యక్షులు డాక్టర్ యాదయ్య గారు , రాష్ట్ర కార్య సమితి సభ్యులు డాక్టర్ ఆనంద్ సార్ , గ్రేటర్ హైదరాబాద్ వనవాసి కన్వీనర్ సభావట్. కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్