ఏబీవీపీ సిటీ కళాశాల ఆధ్వర్యంలో మేరేడిచంద్రారెడ్డి వర్ధంతి

277చూసినవారు
ఏబీవీపీ సిటీ కళాశాల ఆధ్వర్యంలో మేరేడిచంద్రారెడ్డి వర్ధంతి
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కోఠీ జిల్లా సిటీ కాలేజీ ఆధ్వర్యంలో మేరెడ్డి చంద్ర రెడ్డి 26వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ మేరెడ్డి చంద్ర రెడ్డి యొక్క ధైర్య సాహసాలు ఆయన చేసిన కృషిని ఆయన జాతీయవాద భావాలు గురించి మాట్లాడాడు. ఆయన విద్యార్థులకు స్ఫూర్తిదాయకం అని ఆయన గొప్పతనాన్ని గురించి మాట్లాడాడు. ఈ కార్యక్రమం కళాశాల అధ్యక్షులు దిలీప్, కార్యదర్శి సజన్, కోఠీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ శ్రీకాంత్, విగ్నేష్, SFD కన్వీనర్ రాహుల్, అభి, ప్రియా, రాహుల్, రితికేష్ రెడ్డి, గణేష్, మరియు తదితర విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్