ప్రవల్లిక ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే : కళ్యాణ్ ఏబీవీపీ

247చూసినవారు
ప్రవల్లిక ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే : కళ్యాణ్ ఏబీవీపీ
హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లికది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని ఏబివీపి జిల్లా కన్వీనర్ సభావట్. కళ్యాణ్ మండిపడ్డారు. తెలంగాణలో నిరుద్యోగులు పిట్టల్లా రాలిపోతున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ప్రకటన కూడా విడుదల చేయలేదని విమర్శించారు. కళ్ళు ఉండి చూడలేనట్టు చెవులు ఉండి వినలేనట్టు ముఖ్యమంత్రి మంచిగా ఫామ్ హౌస్ నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్