సిటీ కళాశాలలో విజయవంతంగా పూర్తయిన మెగా జాబ్ మేళా

70చూసినవారు
సిటీ కళాశాలలో విజయవంతంగా పూర్తయిన మెగా జాబ్ మేళా
ప్రభుత్వ సిటీ కళాశాలలోని తెలంగాణ స్కిల్స్ ఫర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 50కి పైగా కంపెనీలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి అంటూ కళాశాల ప్రిన్సిపాల్ డా. పి బాల భాస్కర్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ జాబ్ మేళాకు తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి నిరుద్యోగులు పాల్గొన్నారు అంటూ టీ. ఎస్. కే. సి. కోఆర్డినేటర్ డా. ఝాన్సీరాణి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్