జూబ్లీహిల్స్: కేసిఆర్ వల్లే తెలంగాణలో భూముల ధరలు పెరిగాయి.. కేటిఆర్

80చూసినవారు
జూబ్లీహిల్స్: కేసిఆర్ వల్లే తెలంగాణలో భూముల ధరలు పెరిగాయి.. కేటిఆర్
జూబ్లీహిల్స్ లో మంగళవారం జరిగిన తెలంగాణ రియల్టర్స్ ఫోరమ్ సమావేశంలో కేటిఆర్ పాల్గొని మాట్లాడారు. కేసిఆర్ కృషి వలనే తెలంగాణలో భూముల ధరలు పెరిగాయన్నారు. అలాగే తెలంగాణలో సంపద పెరిగిందని, 24 గంటల విద్యుత్ అమలులో ఉండేదని అన్నారు. సాగునీరు లేకపోతే వ్యవసాయం చేయడం కష్టమని, అదే జరిగితే సంపద సృష్టించడం అసాధ్యం అన్నారు. కేసిఆర్ పాలనలో సాగునీటి సదుపాయాలు మెరుగుపడ్డాయన్నారు.

సంబంధిత పోస్ట్