సీఎం రేవంత్ ఇంటికి కేకే

59చూసినవారు
బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కే. కేశవరావు(కేకే) కాంగ్రెస్లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారంహైదరాబాద్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. రేవంత్ తో సమావేశమై పార్టీలో చేరే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :