మైనార్టీ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన అసిస్టెంట్ సెక్రటరీ

55చూసినవారు
గుర్రంగూడ లోని ఖైరతాబాద్ మైనార్టీ గురుకుల బాలుర-1ను మైనార్టీ సొసైటీ అసిస్టెంట్ సెక్రటరీ యూసఫ్ అలీ బుధవారం అకస్మాత్తుగా తనిఖీ చేశారు. క్లాస్ రూమ్, పడక గదులు, హాస్టల్ రిజిస్తర్స్, భోజనశాలను పరిశీలించారు. విద్యార్థులతో భోజనల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అయన దుప్పట్లు, టవల్స్, బెడ్ షీట్స్, స్కూల్ షూస్ పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్