ఖైరతాబాద్: జిహెచ్ఎంసి కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష

57చూసినవారు
రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, ఆత్మీయ కానుకలపై మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనవరి 26 నుంచి 4 కొత్త పథకాల అమలుపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో చర్చించారు. డిప్యూటి మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ఎంపీ అనిల్, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, కలెక్టర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్