దారుణం.. అమ్మాయిల బట్టలు విప్పించిన ప్రిన్సిపల్

56చూసినవారు
దారుణం.. అమ్మాయిల బట్టలు విప్పించిన ప్రిన్సిపల్
జార్జండ్‌ రాష్ట్రంలోని ధన్‌బాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ 80 మంది విద్యార్థినిలకు చొక్కాలు విప్పించి ఇంటికి పంపించారు. పాఠశాలలో విద్యార్థులు చేసుకున్న ‘పెన్‌ డే’ ఈవెంట్‌పై కోపంతో వారి చొక్కాలు విప్పించి బ్లేజర్‌తోనే ఇంటికి పంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్