ఎంపీ ఈటెలను తప్పుదోవ పట్టించిన స్థానిక రియల్ బ్రోకర్లు

82చూసినవారు
ఘట్కేసర్ మండల్ కుర్రముల గ్రామం ఏకశిలనగర్ లో జరిగిన దాడి పూర్తిగా అవగాహన లోపంతోనే జరిగిందని శ్రీ హర్ష కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు ఆలూరి వెంకటేష్, విజయ్ భాస్కర్ లు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సర్వే నెంబర్ 739 నుండి 742 వరకు 47-25 గుంటల భూమి 2007 లోనే ఎం ఆర్ ఒ నుండి మ్యుటేషన్ పొందామని చెప్పారు. ఈ విషయంలో ఎం పి ఈటెలను కొంతమంది రియల్ బ్రోకర్లు తప్పుదోవ పట్టించారని అన్నారు.

ట్యాగ్స్ :