బాలానగర్ సర్కిల్లో బస్ షెల్టర్ వద్ద శుక్రవారం సాయంత్రం బస్సు కోసం ప్రయాణికులు వేచి చూస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రయాణికులు జగదీర్ గుట్ట, గాజులరామారం, జీడిమెట్ల, గండి మైసమ్మ ప్రయాణం చేస్తుంటారు. బస్సులు సరైన సమయంలో రాకపోవటంతో ప్రయాణికులు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. బస్ సర్వీసులను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.