4 నెలల్లో దుర్గం చెరువు FTL, బఫర్ జోన్ ఫిక్స్ చేస్తాం: రంగనాథ్

58చూసినవారు
4 నెలల్లో దుర్గం చెరువు FTL, బఫర్ జోన్ ఫిక్స్ చేస్తాం: రంగనాథ్
TG: వచ్చే నాలుగు నెలల్లో దుర్గం చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఫిక్స్ చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. శుక్రవారం హైడ్రా కార్యాలయంలో మాదాపూర్ దుర్గం చెరువు కాలనీవాసులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‎తో సమావేశమయ్యారు. అన్ని వివరాలు సేకరించి నాలుగు నెలల్లో సమస్యను పరిష్కరిస్తామని కాలనీల ప్రతినిధులకు లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్