రాజకీయాలకు అతీతంగా వీసీ పోస్టులను భర్తీ చేయాలి...

70చూసినవారు
రాజకీయాలకు అతీతంగా వీసీ పోస్టులను భర్తీ చేయాలి...
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో వీసీ పోస్టులను రాజకీయాలకు అతీతంగా భర్తీ చేయాలని, జూన్ 2 స్వరాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం లోపు రెగ్యులర్ విసీలను నియమించాలని తెలంగాణ యూనివర్సిటీ ఐక్య కార్యాచరణ రాష్ట్ర చైర్మన్ జేఎన్టీయూహెచ్ విద్యార్థి ఎర్రబెల్లి జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయల వల్ల కొనసాగిన విసీలు వర్శిటీలను భ్రష్టు పట్టించారని విమర్శించారు.

ట్యాగ్స్ :