పాత దేవుని విగ్రహాల ఉచిత సేకరణ*

76చూసినవారు
మీ ఇంట్లో వుండే పాత దేవతా మూర్తుల విగ్రహాలు, పుస్తకాలు గనాస్ ఫౌండేషన్ వారు పాత మరియు విరిగిన దేవుడి విగ్రహాలు, పటాలు సేకరించి వాటిని సరైన పద్ధతి లో రీసైకిల్ చేసేందుకు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ముఖ్య అతిధిగా ఆదివారం డ్రైవ్ చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం గా పూర్తి అయినది, అందుకు సహకరించిన మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ కు కృతజ్ఞతలు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్