భారీ బైక్ ర్యాలీ

52చూసినవారు
భారీ బైక్ ర్యాలీ
మల్కాజిగిరి పార్లమెంట్, మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని పీర్జాదిగుడ, బోడుప్పల్ కార్పొరేషన్ లలో శుక్రవారం జరిగిన బైక్ ర్యాలీలో మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డితో కలిసి మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్స్, డిప్యూటీ మేయర్లు, కార్పోరేటర్లు, మాజీ కార్పోరేటర్లు పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్