అరెస్ట్ ను ఖండించిన మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్..

82చూసినవారు
అరెస్ట్ ను ఖండించిన మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్..
అబ్దులపూర్ మెట్ లో ముఖ్య మంత్రి పర్యటనను దృష్టి లో పెట్టుకొని ఆదివారం మల్కాజిగిరి నేరెడీమేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీజేపీ కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చెయ్యడాన్ని మల్కాజ్గిరి డివిజన్ బిజెపి కార్పొరేటర్ శ్రవణ్ ఖండించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రావణ్ మాట్లాడుతూ అభద్రతా భావంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల నోరు నొక్కి మందస్తు అరెస్టులకు పాలుపడడం సరిఅయిన పద్ధతి కాదని అన్నారు.

సంబంధిత పోస్ట్