సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల ఛలో కొత్తగూడెంలో ధర్నా

56చూసినవారు
సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల ఛలో కొత్తగూడెంలో ధర్నా
మేడ్చల్ జిల్లా సిద్ధార్థ నగర్, దమ్మాయి గూడలో సీనియర్ సిటిజన్ హాల్ లో జరిగిన సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో అధ్యక్షులు డి. రాంచందర్ రావు, ప్రధాన కార్యదర్శి బి. బానయ్య, ఉప ప్రధాన కార్యదర్శి ఎ. వేణు మాధవ్ తేదీ 22/1/2024న కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు జరిగే ధర్నాలో పాల్గొనాలని బుధవారం పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you