జంక్ ఫుడ్ యాడ్స్‌పై బ్రిటన్ కీలక నిర్ణయం

76చూసినవారు
జంక్ ఫుడ్ యాడ్స్‌పై బ్రిటన్ కీలక నిర్ణయం
చిన్నారుల ఆరోగ్యం విషయంలో బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలు జంక్ ఫుడ్‌ తిని ఊబకాయానికి గురయ్యే అవకాశం ఉండడంతో జంక్ ఫుడ్ యాడ్స్ పై నిషేధం విధించింది. దీనిలో భాగంగా పగటి వేళ టీవీలో జంక్‌ఫుడ్‌ కు సంబంధించిన యాడ్స్‌పై నిషేధం విధించింది. ఈ ఆంక్షలు వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్నాయి

సంబంధిత పోస్ట్