ప్రకృతిని రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది: డాక్టర్ స్నేహలత

81చూసినవారు
ప్రకృతిని రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది: డాక్టర్ స్నేహలత
జీవితాంతం ఒకరికొకరు రక్షణగా ఉండాలనే నమ్మకంతో అన్నలకు చెల్లెళ్లు, తమ్ముళ్లకు అక్కలు చేతికి రక్షాబంధనలు కడతారు. అయితే కేవలం రక్త సంబంధీకులే కాకుండా ప్రకృతి నుంచి కూడా రక్షణ ఉండాలనే సదుద్దేశంతో బుధవారం ఘట్కేసర్ మండలం టీజీఎస్ డబ్ల్యూ ఆర్ డి సి డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకులు విద్యార్థులతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. బాలికలు చెట్లకు, మొక్కలకు రాఖి కట్టి ప్రకృతి రక్షించాలనే సందేశాన్ని ఇచ్చారు.

సంబంధిత పోస్ట్