మేడిగడ్డకు బయలుదేరిన మంత్రులు, ఎమ్మెల్యేల బృందం

83చూసినవారు
అసెంబ్లీ నుంచి బస్సుల్లో మేడిగడ్డ ప్రాజెక్టు విజిట్ కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు బయలుదేరారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్న ప్రజా ప్రతినిధుల బృందం రెండు గంటల పాటు సైట్ విజీట్ అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనున్నారు. సాయంత్రం 5గంటలకు తిరిగి హైదరాబాద్ కు బయలుదేరనున్నారు.

ట్యాగ్స్ :