ఆగష్టు 6న చలో పార్లమెంట్: ఆర్. కృష్ణయ్య

73చూసినవారు
పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టీ చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని ఆగష్టు 6న నిర్వహించే చలో పార్లమెంట్ వాల్ పోస్టర్ ను గురువారం కచిగూడలో అయన ఆవిష్కరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపధ్యక్షుడు గుజ్జ సత్యం, గుజ్జ కృష్ణ, వేముల రామకృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్