ఎల్బీస్టేడియం వద్ద టవర్ ఎక్కిన మాజీ హోంగార్డు

57చూసినవారు
ఎల్బీస్టేడియం వద్ద టవర్ ఎక్కిన మాజీ హోంగార్డు
నాంపల్లి ఎల్బీ స్టేడియం వద్ద మాజీ హోంగార్డు వీరాంజనేయులు టవర్ ఎక్కారు. ఉమ్మడి రాష్ట్రంలో 250 మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామనే కారణంతో నాటి ప్రభుత్వం హోం గార్డులపై కక్షగట్టి విధుల నుంచి తొలగించిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తమని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి.. ఏడాది గడిచినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్