హైదరాబాద్: నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఆహారం అందించాలనే ఉద్దేశ్యంతో తనిఖీ

53చూసినవారు
హైదరాబాద్: నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఆహారం అందించాలనే ఉద్దేశ్యంతో తనిఖీ
హైదరాబాద్ నగరంలో ప్రజలకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఆహార పదార్థాలు అందించేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నామని మేయర్ విజయలక్ష్మి అన్నారు.  బుధవారం సాయంత్రం మేయర్ లక్డికాపూల్ లోని మొఘల్ రెస్టారెంట్, మసబ్ ట్యాంక్ లోని డైన్ హిల్ హోటల్ ను అకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ హోటళ్ల కిచెన్‌లో పరిశుభ్రత పాటించడం లేదని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే హోటల్ యజమానులు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్