ఢిల్లీలో తెలంగాణ నిరుద్యోగుల ధర్నా

77చూసినవారు
తమ సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ నిరుద్యోగులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. 25 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిరుద్యోగుల జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్ అన్నారు. డిఎస్సీ వాయిదా, గ్రూపు 1లో 1: 100 నిబంధన, గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3వేల పోస్టులను అదనంగా పెంచాలన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్