ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందజేస్తాం

76చూసినవారు
ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందజేస్తాం
సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తామని కుల్కచర్ల కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు భీంరెడ్డి సోమవారం తెలిపారు. మండల పరిధిలోని గోరిగడ్డతండాలో గ్రామపంచాయతీలో ఫ్రీ గ్యాస్ ప్రొసీడింగ్ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు ఆంజనేయులు, గోపాల్, మాజీ ఎంపిటిసి ఆనందం, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్