ఏడు గంటల శ్రమించి కార్మికుని కాపాడిన డిఆర్ఎఫ్

57చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పేట్ బాషీరాబాద్ పియస్ పరిదిలోని 3గుళ్ల వద్ద ప్రమాదం సోమవారం జరిగింది. ఓ బిల్డింగ్ సెల్లార్ రిటైనింగ్ వాల్ రిపేర్ చేస్తున్నన సమయంలో ప్రమాదవశాత్తు ఓ కార్మికుడిపై గోడ కూలింది. మరో కార్మికుడు బానోత్ రెడ్డి(32)గోడక్రిందే ఇరుక్కుని సహయం కోరకు ఆర్తనాదాలు చేశాడు. 7 గంటలుగా కార్మికుని తీసేందుకు డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసి, పోలీసులు, ఫైర్ సిబ్బంది శ్రమించి తీశారు. హాస్పిటల్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్