నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్ ఆర్యవైశ్య సంఘ సభ్యులు బుధవారం రోజున డిప్యూటీ మేయర్ ధనరాజుకి కార్తీక వన భోజనాలకు రావాలని ఆహ్వాన పత్రికను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లాడి మహేష్ గుప్తా, వెంకటేష్, రాజేందర్, పవన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.