హోలీ వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్

52చూసినవారు
తార్నాక డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శానిటేషన్, పారిశుద్ధ్య సిబ్బందితో రంగులు చల్లుతూ హోలీ వేడుకలు నిర్వహించారు. అనంతరం డిప్యూటీ మేయర్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా హోలీ పండుగ నిర్వహించుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్