ఆ కాలనీ నుంచి వెళ్తే ముక్కు ముసుకోవాల్సిందే

77చూసినవారు
సికింద్రాబాద్ బన్సీలాల్పేట్ డివిజన్ పద్మారావు నగర్ వెంకటపురం కాలనీలో రహదారులపై డ్రైనేజీ నీరు పొంగిపొర్లుతోంది. దీంతో దుర్గంధం వ్యాపిస్తుందని. గత కొద్దిరోజులుగా ఈ సమస్య స్థానికులను వేధిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించడం లేదని పలువురు వాపోతున్నారు. జీహెచ్ఎంసీ విభాగం ఇప్పటికైనా స్పందించి కాలనీలోని డ్రైనేజీ లీకింగ్ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్