విద్యార్థులకు స్పోర్ట్స్ కిడ్స్ అందించిన జంపన ప్రతాప్

69చూసినవారు
విద్యార్థులకు స్పోర్ట్స్ కిడ్స్ అందించిన జంపన ప్రతాప్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రభుత్వం బాలికలకు ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు జంపన ప్రతాప్ బుధవారం స్పోర్ట్స్ కిడ్స్ ను అందించడం జరిగింది. రాబోయే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కు మండల తరఫున ఆటల పోటీల్లో పాల్గొనుటకు సిద్ధమవుతున్న పిల్లల కొరకు జంపన ప్రతాప్ అందించారు. కార్యక్రమానికి స్వచ్ఛంద సేవా సంస్థ, అధ్యక్షులు, సెక్రెటరీ ఫిజికల్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్