అనారోగ్యంతో తల్లి మృతి.. కుమారుడు సూసైడ్

58చూసినవారు
తల్లి మృతిని తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన లాలాగూడ పిఎస్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు. లాలాపేట్ వినోభానగర్ లో లక్ష్మీ అనారోగ్యంతో మరణించింది. ఇది జీర్ణించుకోలేని కుమారుడు అభినయ్ ఉరి వేసుకున్నాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పక్కింటి వాళ్లు లోపలికి వెళ్లి చూశారు. మృతదేహాలను చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. లాలాగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you