సీతాఫల్మండి: తక్షణమే రూ. 30 కోట్లు విడుదల చేయాలి: శ్రీనివాస్

56చూసినవారు
నిధుల కొరతతో సీతాఫల్మండిలోని విద్యాసంస్థల భవన నిర్మాణాన్ని అర్ధాంతరంగా నిలిపివేయడం సిగ్గుచేటని కాంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. శుక్రవారం సీపీఐ బృందం ఆగిపోయిన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. రూ. 30 కోట్ల నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్