ఇది భాగ్యలక్ష్మి అమ్మవారి భాగ్యనగరం : బిజెపి

83చూసినవారు
ఇది భాగ్యలక్ష్మి అమ్మవారి భాగ్యనగరం : బిజెపి
ఇది భాగ్యలక్ష్మి అమ్మవారి భాగ్యనగరం అంటూ @BJP4Telangana ట్వీట్ చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం రాత్రి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీ లతకు మద్దతుగా లాల్ దర్వాజా బిజెపి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన బీజేపీ తెలంగాణ తన అధికారిక సోషల్ మీడియా పోస్ట్ చేసారు.

సంబంధిత పోస్ట్