నాచారం పోలీసు స్టేషన్ పరిధిలోని మల్లాపూర్‌లో జీహెచ్ఎంసీ వాహనం బీభత్సం సృష్టించింది. గోకుల్ నగర్‌లో జీహెచ్ఎంసీ రోడ్ క్లీనింగ్ వాహనం అదుపుతప్పి. ఇతర వాహనాలపైకి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.