నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి: దయాకర్

65చూసినవారు
నీట్ ఫలితాలు వచ్చి నేటికి 18 రోజులు అవుతున్న కేంద్ర ప్రభుత్యం లీకేజీకి పాల్పడిన దోషులను శిక్షించడంలో కేంద్రం విఫలం అయ్యిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఓయు విద్యార్థి నాయకులు చనగాని దయాకర్ మండిపడ్డారు. నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో దీక్ష చేపట్టారు. దీక్షను ఓయు అధ్యాపకులు ప్రో. కాసిం, ప్రో. కొండ నాగేశ్వర్ రావులు విరమింప చేశారు.

సంబంధిత పోస్ట్