హబ్సిగూడ లో అనాపతి గణేష్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

79చూసినవారు
హైదరాబాద్ హబ్సిగూడ వీధి నెంబర్ 1 లో సెమి క్రిస్మస్ వేడుకలు హబ్సిగూడ నాయకులు అనాపతి గణేష్ , వెంకటేష్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. హబ్సిగూడ డివిజన్ ఇంచార్జ్ సోమిరెడ్డి డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని హబ్సిగూడ లో మినీ క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు. వారితో పాటు క్రైస్ట్ పవర్ చర్చ్ పాస్టర్స్ షామబ్రామ్, చిట్టక్క, బ్రణం హాజరయ్యారు. అనంతరం ప్రార్థనలు చేసి కేక్ కట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్