హేమ కమిటీ నివేదిక గురించి నాకేం తెలియదు.. క్షమించండి: రజినీకాంత్

79చూసినవారు
హేమ కమిటీ నివేదిక గురించి నాకేం తెలియదు.. క్షమించండి: రజినీకాంత్
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను బయటపెట్టిన జస్టిస్ హేమ కమిటీ నివేదిక గురించి తనకు ఏమీ తెలియదని సూపర్‌స్టార్ రజనీకాంత్ చెప్పారు. తమిళ పరిశ్రమలోనూ ఇలాంటి ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు "నాకేం తెలియదు, క్షమించండి" అని ఆయన సమాధానమిచ్చారు. అయితే తెలుగు ఇండస్ట్రీలోనూ ఇలాంటి ప్యానెల్ ఏర్పాటుకు నటి సమంత డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్