నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను: శ్రీశ్రీ

73చూసినవారు
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను: శ్రీశ్రీ
'నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను!.. నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను!.. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను!' అంటూ సాగే శ్రీశ్రీ కవిత్వం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఠాగూర్ సినిమాలో ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ నేషనల్ అవార్డు అందుకున్నారు. 'నేను సైతం' రాసింది శ్రీశ్రీ. శ్రీశ్రీ కవిత స్ఫూర్తితో, కవితలో కొన్ని పదాలు తీసుకుని అద్భుతమైన గీతం రాసినందుకు సుద్దాలకు అవార్డు ఇచ్చారు.