నేను క్షమంగానే ఉన్నాను: సునీతా విలియమ్స్ (VIDEO)

56చూసినవారు
ISSలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ అనారోగ్యానికి గురైనట్లు వస్తున్న వదంతులను కొట్టిపారేశారు. తాను క్షేమంగానే ఉన్నానని, ISSకు వచ్చేటప్పుడు ఎంత బరువున్నానో ఇప్పుడూ అంతే బరువు ఉన్నానని.. తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. వ్యాయామం, స్పేస్ స్టేషన్‌లో ఉన్నప్పుడు శరీరంలో జరిగే ఫ్లూయిడ్ షిప్ట్ వల్ల అవయవాల పరిమాణాల్లో మార్పులొచ్చాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్