‘స్పిరిట్’లో నేను లేను: కరీనా కపూర్ (VIDEO)

68చూసినవారు
ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్ వంగా దరకత్వంలో తెరకెక్కించనున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ చిత్రంలో కరీనా కపూర్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై కరీనా కపూర్ క్లారిటీ ఇచ్చింది. తాను ‘స్పిరిట్’ మూవీలో నటించడం లేదని తెలిపింది. అయితే అల్లుఅర్జున్, ప్రభాస్‌లు తమ నటనతో పాన్ ఇండియా ఆడియన్స్‌ని మెప్పిస్తున్నారని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్