అంగన్‌వాడీ కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం

60చూసినవారు
అంగన్‌వాడీ కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం
TG: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పెట్టే ఆహారం నాణ్యత లోపిస్తోంది. ఖైరతాబాద్‌లోని ఓ అంగన్వాడీ కేంద్రంలో తాజాగా చిన్నారులకు గుడ్లు పంపిణీ చేశారు. ఆ గుడ్డును ఇంటికి తీసుకెళ్లి ఉడకబెట్టి పొట్టు తీయగా చనిపోయిన కోడి పిల్ల కనిపించింది. అది చూసి చిన్నారుల తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఇదేమిటని అంగన్వాడీ టీచర్ను ప్రశ్నించగా తనకేం తెలియదని తనకు అందజేసిన గుడ్లను తాను సరఫరా చేసినట్లు సమాధానం చెప్పింది.

సంబంధిత పోస్ట్