చెప్పులు వేసుకోవడం మానేశాను: విజయ్‌ ఆంటోని

53చూసినవారు
చెప్పులు వేసుకోవడం మానేశాను: విజయ్‌ ఆంటోని
కోలీవుడ్ హీరో విజయ్‌ ఆంటోని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తాను చెప్పులు వేసుకోకపోవడానికి గల కారణాన్ని వివరించారు. 'ఒకరోజు చెప్పులు లేకుండా నడిచాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. అలా నడవడం ఆరోగ్యానికి కూడా మంచిది. మనపై మనకు నమ్మకాన్ని పెరుగుతుంది. చెప్పులు లేకుండా తిరుగుతున్నప్పటి నుంచి ఒత్తిడికి గురికాలేదు. అందుకే జీవితమంతా చెప్పులు వేసుకోకూడదని అనుకున్నా’ అని విజయ్‌ ఆంటోని చెప్పారు.